వంటలక్క ను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా.?

sravani
 సాధారణంగా సీరియల్స్ లో నటించే వాళ్ళు కెమెరా ముందు ఒక రకంగా కెమెరా వెనక ఒక రకంగా ఉంటారు. అంటే కెమెరా ముందు వాళ్లు చేసే పాత్రను బట్టి  మేకప్ వేసుకుంటారు.  అలాగే చాలామంది సీరియల్స్ లో ఉన్న వారు వారి మేకప్ చూసి వీళ్లు రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటారు అనుకొని భ్రమ పడుతుంటారు. కానీ ఓ సీరియల్లో నటించే నటి మాత్రం ఫుల్ పాపులర్ అయ్యింది. ఆమె పేరే వంటలక్క.

 వంటలక్క ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు హిందూ అభిమానంతో తడిచి పోవడానికి ఓ సీరియల్ కు ఇంత పాపులారిటీ వస్తుందా. ఓ సీరియల్ నటి ఇంత సీరియస్గా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకుని క్రేజ్ సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్.  ఈమె పేరు ఇది అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందరికీ ఉండగానే పరిచయం కాబట్టి. ఈ మేకప్ లేకుండా ఎలా ఉంటుందో తెలుసా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో చిన్న పిచ్చుక తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తోంది ప్రేమి. కార్తీకదీపం సీరియల్ తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీపా ఉరఫ్ ప్రేమి విశ్వనాథ్.

 మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చి నాకు ఎదురు చూసి చాలా సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారు ఏమో మరి తెలుగు రాష్ట్రాల్లో టిఆర్పి పరంగా చూసుకున్నా కూడా కార్తీకదీపం నెంబర్ వన్ అంతే. దాని దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ రాదు అంటే అతిశయోక్తి కాదేమో. ఆ మధ్యాహ్నం వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే కూడా కార్తీకదీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు టీవీ లేదంటే అభిమానికి తన సొంత డబ్బులతో టీవీ కొనిచ్చింది వంటలక్క.

 అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఇప్పుడు వెండితెరపై ఆరంగ్రేటం చేస్తుంది. ఈమె క్రేజ్ చూసి కొందరు దర్శకులు ఏరికోరి సినిమాలో ఛాన్స్ లు ఇస్తున్నారు. మండల అక్క త్వరలోనే వెండితెరపై దర్శనం ఇవ్వబోతోంది. మరోవైపు బుల్లితెరపై కూడా వంటలకు జోరు మామూలుగా లేదు. ఈమె రెమ్యూనరేషన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. కార్తీకదీపం కోసం ఒక్కో ఎపిసోడ్ కు లక్షకుపైగా తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. పైగా మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ప్రేమి. అక్కడ ఈమెకు లక్షల్లోనే పారితోషికం అందుతుంది. ఇక ఈమె అసలు విషయానికి వస్తే 2020 లెక్క ప్రకారం 36 కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంది. సీరియల్స్ చేసుకుంటూ రేంజ్లో సంపాదించి న వంటలక్క రేంజ్ కు ఫిదా అయిపోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: