నిద్రని తక్షణమే తెప్పించే డ్రైఫ్రూట్స్ ఇవే..!
అయితే కొంతమందికి త్వరగా నిద్ర పట్టదు . నిద్ర సమస్యలు ఉన్నవారు కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు . వర్క్ ప్రెజర్ మరియు ఇతర ఇతర కారణాల చేత కొందరికి నిద్ర కరువవుతుంది . నిద్ర పోవాలి అన్నా కూడా దానికి అర్హులు కాలేకపోతున్నారు . ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలంటే.. రాత్రి పడుకునే ముందు బాదం మరియు జీడిపప్పు అదే విధంగా వాల్నట్స్ తినాలి . వీటిలో మెగ్నీషియం మరియు ఇతర పోషకాలు ఉంటాయి .
తద్వారా నిద్రను ఉత్పత్తి చేయడంలో దామోదపడతాయి . ఈ డ్రై ఫ్రూట్స్ ని కనుక ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే నిద్రలేమి సమస్య ఉండదు . వర్క్ ప్రెషర్ వల్ల నిద్ర పోకపోతే మీ ఆరోగ్యానికే ప్రమాదం . ఇది చాలా పరిశోధనలలో తేలింది కూడా . నిద్రలేమి సమస్యతో బాధ తీస్తున్న వారు లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు . సరిపడా నిద్ర ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని నిపుణులే స్వయంగా తెలియజేస్తున్నారు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచి ఈ ఆహారాలని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటూ అద్భుతమైన నిద్రను మీ సొంతం చేసుకోండి .