వాట్.. ఎండు ఖర్జూరాలను నానబెట్టి తీసుకుంటే ఎన్ని లాభాలా..!
ఎందుకు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దగ్గు, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల జబ్బుల బారిన పడడం తగ్గుతుంది. నిద్రలేమిటో బాధపడేవారు ఈ విశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. ఈ విశ్రమంలోని యాంటీబయోటిక్ గుణాలు వల్ల గాయాలు త్వరగా మానుతాయి. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. సత్తా సర్ప సరిగ్గాల మెరుగుపరుస్తుంది.
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగాఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే విటమిన్లు సి, ఏ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వల్ల చర్మం తాజాగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరం కావచ్చు. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరి అలసటను తొలగించి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఎండినా ఖర్జూరాలను నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. నానబెట్టిన ఖర్జూరంలో కాలుష్యం, మాంగానీస్, పాస్ ప్రెస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకున్నట్లయితే కీళ్ల నొప్పులు, కీళ్లవాపులను నివారించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.