
భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఎనీ టైం కొనవచ్చు..!
రేటు తగ్గిందంటే చాలు ప్రజలు కొనుగోలు చేయడానికి చూస్తారు. మార్కెట్లో ఐఫోన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇదివరకు ఐఫోన్ ని నూటికో కోటికో ఒకళ్ళు కొనేవారు. మరి ఈ కాలంలో పిల్లలు ప్రతి ఒక్కరు ఐఫోన్‌నే కోరుకుంటున్నారు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇదే సరైన సమయం.
ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 15 కోనుగోలుపై మంచి డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఐఫోన్ ని కొనాలి అనుకున్న వారు ఈ డిస్కౌంట్ లో కొనుక్కోవటం మంచిది. మిడిల్ క్లాస్ ప్రజలకి ఇది మంచి అవకాశం. కాబట్టి వెంటనే ఈ ఐఫోన్ ని కొనండి. మరి ధరలు తగ్గినప్పుడే కొనుక్కోవడం మంచిది. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది కొనలేక బాధపడుతూ ఉంటారు. కాబట్టి వెంటనే ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పడం మంచిది. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవడం వల్ల కొంత డబ్బు మిగిలే అవకాశం ఉంటుంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. కాబట్టి తక్షణమే వీటిని కొనుగోలు చేయడం మంచిది.