మన ఇంట్లో ఉండే బెస్ట్ యాంటీ బయోటిక్స్ తోనే రోగాలు పరార్!
కానీ వాటిని ముందు ఇంట్లో ఉండే వాటితోనే పరిష్కరించుకోవచ్చు. యాదిని తగ్గించే యాంటి ఒయోటిక్స్ మన ఇంట్లో ఉన్నాయి. బెస్ట్ యాంటీ బయోటిక్స్ లో తేనె కూడా ఒకటి. తేనెలో ఎన్నో ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. అనేక మెడిసిన్స్ తయారీలో కూడా తేనెను ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన తేనె అయితే త్వరగా జబ్బుల నుంచి కోలుకుంటారు. పిల్లలకు, గర్భిణీలకు కూడా తేనె ఇస్తూ ఉంటే మంచిది. వెల్లుల్లి కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్స్ గుణాలు ఉంటాయి. శరీరంలో హానికరమైన బాక్టీరియాని నశింపజేస్తుంది.
ఇతర ఆహారాలతో అయినా నేరుగా అయినా పెళ్లి తినొచ్చు. అదేవిధంగా అల్లం లో కూడా నేచురల్ గా యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ ఫ్లామేటరి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వికారాన్ని, కండరాల నొప్పులను, ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. వైద్యుల్ని సైతం నయం చేస్తుంది. పసుపులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలకు మనకు లభిస్తాయి. మీ ఆరోగ్య బాలేని సమయంలో పసుపు కలిపి గోరు వెచ్చటి నీళ్లు, పాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. యాదిని తగ్గించే యాంటి ఒయోటిక్స్ మన ఇంట్లో ఉన్నాయి. బెస్ట్ యాంటీ బయోటిక్స్ లో తేనె కూడా ఒకటి. తేనెలో ఎన్నో ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి.