వివాహాలు.. వింత పోకడలు..!

lakhmi saranya
పెళ్లి అంటే తప్పట్లు.. తాళాలు.. పచ్చని పదిళ్ల అనుకునేవారు ఒకప్పుడు అయితే. ఆ తరువాత... టెంట్లు, ఫంక్షన్ హాళ్లు, ఫోటో షూట్లు, రీ వెడ్డింగ్ షూట్ హవా నడుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ వైలింగ్ ఫ్రెండ్స్ చూస్తే... ఈ మధ్య కొత్త కొత్త పోకడలెన్నో వస్తున్నాయి. వాటిని ఫాలో అయ్యే వారి సంఖ్యను పక్కన పెడితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్న నయా మ్యారేజ్ ఫ్రెండ్స్ చాలానే ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు. దంపతుల మధ్య బంధం బలపడాలంటే.. భార్యాభర్తలు గానే కాదు, స్నేహితుల కూడా మెలగాలి అంటుంటారు పెద్దలు, నిపుణులు. అయితే కొందరు అదంతా ఎందుకు? అలాంటి పెళ్లి చేసుకుని నానా పాటలు పడేకంటే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే ఏమిటనే కదా మీ సందేహం?
 ఏం లేదు... మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంటారు. ఒకే ఇంట్లో అచ్చం భార్యాభర్తల్లా కలిసి ఉంటారు. కలిసి వండుకుంటారు. కలిసి పనులు చేసుకుంటారు. ఆసక్తులు, అభిప్రాయాలు, ఖర్చులు, లావాదేవీలు అన్ని పంచుకుంటారు. కానీ వీరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. వెరైటిగా ఉంది కాదూ... కానీ ఈ మధ్య అనేకమందిని ఆకట్టుకుంటున్న కొత్త ప్రోడక్ట్ ఇది. పెళ్లంటే మూడుముళ్ల బంధమే కాదు. రెండు మనసుల కలయిక అంటారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి జీవించడానికి తీసుకునే నిర్ణయమే ఇది. కానీ ఈ మధ్య కొందరు అమ్మాయిలు అందుకు భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోలో లైఫ్ సో బెటర్ అంటూ ప్రొసీడ్ అయిపోతున్నారు.
 అంటే సింగిల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ సోలో వెడ్డింగ్ ట్రెండ్ మొదట జపాన్లో స్టార్ట్ అయిందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు వేడుకగా ఎందుకు జరుపుకోవాలనే సందేహం కూడా ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇక్కడ సింగిల్ గా ఉండటమంటే.. ఒంటరయ్యామనో, లైఫ్ పర్ ఫెక్ట్ కాదను కాదు. అలాంటి ప్రతికూల భావాల నుంచి బయటపడేందుకేనట సోలో వెడ్డింగ్ వేడుక. అంటే తమ స్పేచ్ఛ, స్వాతంత్ర్యాలను వదులుకోకుండా, ఇష్టంగా జీవించటమే ఈ తరహా మ్యారేజ్ ముఖ్య ఉద్దేశం అంటున్నారు సోలో ఫాలోవర్లు. ఇటీవల ఎక్కువ ట్రైనింగ్ లో ఉన్న మరో వెరైటి వివాహ పోకడల్లో డింక్ ట్రెండ్ ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: