ఎంతోమందిలో ఉండే డౌట్... బెల్లం తినొచ్చా..!
డయాబెటిస్ వచ్చిన వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికే ముప్పుగా మారుతుంది. కొన్ని రకాల అసలు తీసుకోకపోవటమే మంచిది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇంకా రాలేదు. షుగర్ వ్యాధి వచ్చిన వారు పంచదార తినకూడదని కానీ బెల్లం తినొచ్చని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్స్ బెల్లం తింటే.. షుగర్ లెవెల్స్ పెరగవా అనే డౌట్ చాలామందిలో ఉండే ఉంటుంది. పంచదార కంటే బెల్లం తినడం మంచిది.
కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం ఆలోచించి బెల్లం తీసుకోవాలి. బెల్లం కూడా సహజంగా చక్కెర లెవెల్స్ ఉంటాయి. బెల్లం లో కూడా సుక్రోజ్ ఉంటుంది. ఇది రక్తంలో కలిసినప్పుడు షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. కాబట్టి బెల్లాన్ని కూడా చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. బెల్లం తినొచ్చు అని తీసుకుంటే మాత్రం ప్రమాదంలో పడినట్లే. బలంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. తింటే బరువు పెరగవచ్చు. బరువు పెరిగితే షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి బెల్లమైన, పంచదార అయినా తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మరి ఎక్కువగా బెల్లం ని కూడా తినకూడదు. దంటే ఆరోగ్యానికే ముప్పుగా మారుతుంది. కొన్ని రకాల అసలు తీసుకోకపోవటమే మంచిది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇంకా రాలేదు.