పిల్లలా కోసం ప్లాన్ చేస్తున్నారా...? అయితే, ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..!

lakhmi saranya
ప్రస్తుత కాలంలో చాలామంది సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొన్ని విషయాలపై అవగాహనతో ఉండాలి. పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే కొన్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. అలా చేయటం వల్ల గర్భధారణకుడు అవసరమైన స్పర్శ్ కౌంట్ ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం బెటర్. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ముఖ్య కారణం పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిపుణుల ప్రకారం గత 40 ఏళ్లలో పురుషుల స్పెర్మ్ కౌంట్ ప్రపంచవ్యాప్తంగా 50-60% తగ్గింది. ఈ సమస్య ఇప్పుడు చాలా మారిందన్న.
ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ప్రపంచ ప్రజారోగ్య సంక్షోభంగా అభివర్ణించింది. ఒక ఆధ్యాయణం ప్రకారం, దాదాపు 50% జంటలలో గర్భం దాల్చడంలో సమస్య ఉన్నాయి. దీనికి స్త్రీ, పురుష కారకాలతో పాటు... పలు విషయాలను కారణంగా చూపించండి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గటం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే మంచి విషయం ఏమిటంటే, ఈ సమస్యకు సరైన ఆహారం ఒక ప్రధాన కారణం అని పరిశోధనలో కనుగొనబడింది. అంటే మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవటం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు స్పెర్మ్ కౌంట్ ని వెయిండెయిన చెయ్యగలిగే వాటిని తీసుకోవటం.. వీర్యకణాలను దెబ్బ తీసే ఆహార పదార్థాలను నివారించడం ద్వారా సంతానలేమి సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న... లేదా గర్వం ధరించడంలో ఇబ్బందిని ఎదురుకుంటున్నట్లయితే కొన్ని ఆహారాలను తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్పెర్మ్ కౌంట్, నాణ్యతను దెబ్బతీసే ఎలాంటి ఆహారాల పదార్థాలకు దూరంగా ఉండాలి..? సోయా పాలు - టోపు వంటి సోయా ఉత్పత్తులు సాధారణంగా ఆరోగ్యంగా పరిగణిస్తారు. కానీ మీరు బిడ్డ కోసం ప్రయత్నించినట్లయితే వాటిని నివారించండి. సోయాలో అధిక మొత్తంలో ఇసోప్లేవోన్లు ఉంటాయి.. ఇది శరీరంలో ఈస్ట్రోజన్ లాంటి ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది స్పార్మ్ కౌంట్ ను తగ్గించవచ్చు. సోడా, డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ స్పెర్మ్ చలనశీలతను, గణనను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఒక లీటరు సోడా తాగడం వల్ల స్పెర్మ్ మొటిలిటి 30% తగ్గిపోతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: