వయసు దాటాక మహిళల్లో ఎటువంటి విటమిన్ లోపం వస్తుందో తెలుసా..!

lakhmi saranya
మహిళలకు విటమిన్ డి చాలా ముఖ్యం. ఈ విటమిన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి . వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన అనంతరం విటమిన్ డి లోపం ఎదురవుతూ ఉంటుంది . ఎంతో ఏదైనా పని చేశాక వెంటనే అలిసిపోవడం మరియు బోన్స్ పెయిన్ , హార్మోన్లలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి . అదే కాకుండా వీటితో పాటు శరీరంలోని కీళ్లలో నొప్పులు వస్తూ ఉంటాయి . విటమిన్ డి లోపిస్తే గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది . కాగా ఈ ఏజ్ లో మహిళలకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి .
అలాగే విటమిన్ డి ఉత్తమ మూలం . సూర్యరశ్మి కోసం ప్రతిరోజు ఉదయం 9 గంటల లోపు ఎండలో కూర్చోవాలి . దీంతో బాడీకి విటమిన్ టి అందుతుంది . ఎండలో ఎక్కువసేపు కూడా గడపకూడదు . 11 దాటితే సూర్య కాంతి బలంగా మారి హానికరమైన యువి కిరణాలు బాడీకి మంచి కంటే హాని చేస్తాయి . అయితే 40 ఏళ్లు దాటాక మహిళల్లో పిరియడ్స్ రావడం అయిపోతాయి . కొంతమంది 40కు మెనోపాజ్ దసకు చేరుకుంటే మరి కొంతమంది 50 ఏళ్లకు ఈ దశ ప్రారంభమవుతుంది . దీంతో బాడీలో చాలా మార్పులు వస్తాయి . ఈ సమయంలో మహిళలు సరైన పోషకాహారం తీసుకోకపోతే అనేక జబ్బులను ఎదుర్కోవాల్సి ఉంటుంది . కాగా దీనికి కారణం ఐరన్ లోపం అంటున్నారు నిపుణులు .
శరీరంలో ఐరన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది . ఎర్ర రక్త కణాల ద్వారా బాడీ ఎంత ఆక్సిజన్ ను తీసుకోవడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది . దీంతో మహిళలకు సరిపడా ఐరన్ లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి . నార్మల్ టైంలో అయితే 18 మిల్లీగ్రాముల ఐరన్ మరియు ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు 27 మిల్లీగ్రాములు ఉండాలి . ఇక పీరియడ్స్ తాగిన వారికి అయితే 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే సరిపోతుంది . థైరాయిడ్ ఆరోగ్యం మరియు ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి దామోదపడుతుంది . అందువల్ల విటమిన్ డి లోపించకుండా చూసుకోవడం ముఖ్యం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: