ఆ సమర్థ్యాన్ని దెబ్బ తీసుకున్న కార్బోనేటెడ్ డ్రింక్స్... వీటిలో ఏముంటాయంటే..!

lakhmi saranya
ఈరోజుల్లో చాలామంది ప్రతి ఒక్కరూ కూడా డ్రింక్స్ ని ఎక్కువగా తాగుతున్న విషయం తెలిసిందే. డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. సీజన్ ఏదైనా చాలామంది కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. వేడి వేడి ఆహారాలు తిన్నాకనో, నాన్ వెజ్ తిన్న తర్వాత నువ్వు చల్లని పానీ ఆలూ తాగడానికి కొందరు ఇష్టపడుతుంటారు. అధిక చెక్కెరలు, ఆరోగ్యానికి పనిచేసే పదార్థాలు కలిగి ఉండటం వల్ల వాస్తవానికి ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ హెల్త్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యాయనాలు పేర్కొంటున్నాయి. చాలామంది కూల్ డ్రింక్స్ గా భావిస్తారు కానీ..
 అవి మరో రకంగా శృంగార సామర్ధ్యాన్ని దెబ్బతీసే కిల్ డ్రింక్స్ అంటున్నారు నిపుణులు. తరచుగా తాగితే ఏం జరుగుతుందో చూద్దాం. కార్బోనేటెడ్ పానీయాల్లో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల శక్తి హీనంగా మారుతారు. అలసటగా అనిపిస్తుంది. మూడ్ స్వింగ్స్ వేధిస్తాయి.. లైంగిక జీవితానికి ప్రేరణగా ఉండే లిబిడో తగ్గిపోతుంది. అంతేకాకుండా బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పై ప్రభావం చూపడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని హెల్త్ స్పట్స్ అంటున్నారు. అధిక చక్కెర స్థాయిలు తరిగి ఉండే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సాప్ట్ డ్రింక్స్...
ఇలా ప్రేరేదైనా వీటిని కార్బోనేటెడ్ డ్రింక్స్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువగా తాగటం వల్ల శరీరం డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా బాడీలో ప్రైవేట్ పార్ట్స్ కి బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుందని, ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా తాగకపోవడం మంచిదని సూచిస్తున్నారు. కడుపులో ఉబ్బరం, వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొందరు కూల్డ్రింక్స్ తాగుతుంటారు. కార్బోనేటెడ్ ఆ సమస్యను తగ్గిస్తాయని భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు. నిజానికి వీటిలో పీహెచ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎసిడిటీని మరింత పెంచుతాయి. బాడీలో నేచురల్ పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఈ పరిస్థితి క్రమంగా హార్మోన్ల అసమధూల్యతకు దారితీస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అధికంగా రిలీజ్ అవుతుంది. ఇది సక్సె డ్రైవ్ కు ప్రేరణగా ఉండే టెస్టోస్టిరాన్ తగ్గుదలకు దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: