క్యారెట్ల‌తో నేతి బొబ్బట్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

lakhmi saranya
చాలామంది క్యారెట్ బొబ్బట్లును ఎక్కువగా ఇష్టపడతారు. మరికొంతమందికి మాత్రం ఈ స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండదు. క్యారెట్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. క్యారెట్ తో స్వీట్ ఐడేమ్స్ కూడా చాలానే చేస్తారు. ఎక్కువగా క్యారెట్ హల్వా చేస్తారు. అలాకాకుండా క్యారెట్ తో బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బొబ్బట్టు ఎంతో రుచిగా ఉంటాయి. క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా ... పైగా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి.
 క్యారెట్ల తో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. క్యారెట్ లతో బొబ్బట్లు చేయటం కూడా చాలా సింపుల్. ఈ బొబ్బట్లు తినటం వల్ల శరీరానికి కూడా పోషకాలు అందుతాయి. మరి ఈ బొబ్బట్ల ను ఎలా తయారుచేస్తారు? వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యారెట్లను ఉడికించి మెత్తగా చెయ్యాలి. ఇది చల్లారే లోపు... బియ్యం పిండిలో కొద్దిగా నీరు పోసి.. పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన క్యారెట్లలో పంచదార, నెయ్య, కొబ్బరి తురుము కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి.. అందులో క్యారెట్ విస్తమాన్ని ఉంచి.. మళ్లీ చపాతీని మూసేయాలి. మళ్లి నెమ్మదిగా చేతిలో లేదా రోల్ గా బొబ్బట్ల ను చేయండి.
ఇలా అన్ని చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యవేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ నేతి బొబ్బట్లు సిద్ధం. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కేవలం అప్పటికప్పుడు మాత్రమే చేసుకుని తినాలి. వీటిని గెస్టులకు పెడితే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్యారెట్ బొబ్బట్లు తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బొబ్బట్ల నువ్వు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. బొబ్బట్లు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేస్తే చాలు. బొబ్బట్లు సిద్ధం అవుతాయి. ఈ బొబ్బట్లును ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: