ఇక మగాళ్లు అవసరమే లేదు.. రోబోలతోనే సెక్స్.. అమ్మాయిలు ఇదే ఇష్టపడతారట?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే పెరిగిపోయిన టెక్నాలజీ మనిషికి ప్రతి పని కూడా సులభతరం చేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ మాత్రం ఏకంగా మనిషి మనుగడకే ముప్పు తీసుకువస్తుందేమో అనేలా కనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు చేయాల్సిన అన్ని పనులను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారైన రోబోలు చేసేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏకంగా మనుషులకు బదులు రోబోలనే అన్ని కంపెనీలు ఉద్యోగంలో పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు.

 వృత్తిపరమైన జీవితంలో మాత్రమే కాదు మనిషి పర్సనల్ లైఫ్ లోకి కూడా అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా దూసుకు వచ్చేస్తుంది. మరి ముఖ్యంగా ఏకంగా మనిషి సెక్స్ లైఫ్ లో కూడా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సంచలన మార్పులు తీసుకురాబోతుంది అనేది తెలుస్తుంది. ఇప్పటికే ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటీలిజెన్స్ తో తయారైన ఫిమేల్ రోబోలు ఏకంగా ఆడవాళ్లకు మించిన శృంగార సుఖాన్ని ఇస్తున్నాయి అన్న విషయం తెరమీదకి వచ్చి సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు శృంగార జీవితం లో కనీసం మగాళ్ల పాత్ర కూడా లేకుండా చేసేందుకు రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు  రాబోతున్నాయట. భవిష్యత్తులో మహిళలు ఏకంగా అబ్బాయిలతో కాదు రోబలతో ప్రేమలో పడతారని.. శృంగార విషయంలో కూడా పురుషులకంటే ఇలా రోబో లనే ఎక్కువగా ఇష్టపడతారని ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ పియర్సన్ చెప్పుకొచ్చాడు. 2030 నాటికి వర్చువల్ రియాలిటీ శృంగారం సర్వసాధారణమైపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. 235 నాటికి శృంగార సంబంధ పరికరాలు.. దీంతో లింక్ అవుతాయి అంటూ 2050 నాటికి రోబోట్ శృంగారం సర్వసాధారణంగా మారిపోతుంది అంటూ అంచనా వేశారు. ఒకవేళ నిజమైన రిలేషన్షిప్స్ ఉంటే మాత్రమే ఇక మనుషులు మనుషులకు ప్రాధాన్యత ఇస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: