వీటిని ఫ్రిజ్ మీద పెడుతున్నారా...? ఈ విషయాలు గుర్తుంచుకోండి!
కానీ ఇలా చేయటం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ పై ఏయే వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది రకరకాల ఇండోర్ మొక్కలను ఇండ్లల్లో పెట్టుకుంటున్నారు. చూడ్డానికి అందంగా కనిపిస్తాయని పలువురు ప్రిజ్ పైన పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల మొక్కలతో పాటు ఫ్రిజ్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ నుంచి వెలువడే వాయువులే ఇందుకు కారణం. కొందరు ఇంటిలో అందం కోసమో, ఆసక్తి మేరకో చిన్న చిన్న ఫిష్ ఆక్వేరియమ్స్ కొంటుంటారు.
వీటిని కూడా ఫ్రిజ్ మీద పెడుతుంటారు. ఇది ప్రమాదకరం. దీనివల్ల అందులోనే చేపలు త్వరగా చనిపోతాయి. కొన్ని రకాల మెడిసిన్, ఇంజక్షన్ లు కూలింగ్ ప్రదేశాల్లో భద్రపర్చాల్సి ఉంటుంది. వాటిని ఫ్రిజ్ లోపల ఓ వైప్పునకు పెడతారు. కానీ ప్రిన్సిపల్ పెట్టడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ వేడికి, దాని సిలిండర్ నుంచి వెలువాడే వాయువు ప్రభావంతో మందుల పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రిజ్ పైన అక్వేరియం ని అసలు పెట్టకండి. ఎక్వేరియం ప్రెస్ పైన పెట్టడం వల్ల చాపలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కలని కూడా అసలు పెట్టకండి. ఫ్రిజ్ వేడి వల్ల ఈ అక్వేరియంలో ఉన్న చేపలు చనిపోతాయి. మొక్కలు కూడా వాడిపోయే అవకాశం ఉంటుంది.