తండ్రిపై ఉన్న కోపంతో పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
కానీ ఆ తర్వాత ఆ హీరోయిన్ స్పీడ్ తగ్గిపోయింది . గత ఏడాది 4-5 చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకుండా రిలాక్స్ అవుతుంది . కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది . ఇక ఈ క్రమంలోనే సంయుక్తా మీనన్ కొత్త సినిమాలకు సైన్ చేయలేదని తెలుస్తుంది . ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభు చిత్రంలో నటిస్తుంది సంయుక్త . ఇక తాజాగా బాలీవుడ్ ఆఫర్ అందుకుంది కూడా .
ఈ బ్యూటీ పేరు సంయుక్త మీనన్ నుంచి మీనన్ పేరును తొలగించింది . అమ్మ నాన్న విడిపోయారని .. అమ్మ అంటే చాలా ఇష్టమని నేనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది . తన ఫీలింగ్స్ అన్నిటిని గౌరవించి పేరులో నుంచి సార్ నేమ్ తీసేసినట్లు చెప్పుకొచ్చింది . శ్రీ మరియు పురుషులు సమానం అని నమ్ముతున్నారని తెలిపింది . ప్రజెంట్ సంయుక్త వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . తన తల్లిదండ్రులు విడిపోవడంతో తన పేరులో నుంచి మీనన్ అనే పేరుని తొలగించుకుంది ఈ బ్యూటీ . ఇక రానున్న రోజుల్లో సంయుక్త మీనం ఫుల్ ఆఫర్లతో కాళీ లేకుండా అవుతుందో లేదో చూడాలి .