వాట్.. మటన్ తినడం వల్ల ఇన్ని లాభాలా..?
మటన్ లో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది . ఇది శరీరంలో ఎముకులకు అండ్ దంతాలకు కావాల్సిన పోషకాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని పునులు తెలియజేస్తున్నారు . మటన్ వారంలో ఒకసారి తీసుకున్న డాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు . ఇందులో బి కాంప్లెక్స్ అండ్ సెలీనియం వంటి గుణాలు ఉంటాయి . మటన్ లో పొటాషియం శాతం తగిన మోతాదులో ఉంటుంది . దీని కారణంగా రక్త ప్రోటు అండ్ గుండెపోటు మరియు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాల నుంచి తప్పించుకోవచ్చు . ఇక మటన్ లివర్ శాతం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు .
ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది . రోగ నిరోధక శక్తి బలోపితం లో కూడా మటన్ ఉపయోగపడుతుంది . ముఖ్యంగా ఇందులోని విటమిన్ బి12 తరచూ అంటూ వ్యాధులకు గురయే అవకాశాలను తగ్గిస్తుంది . అందువల్ల తరచూ మటన్ ని తినకపోయినా కనీసం వారానికి రెండు రోజులు తీసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన పలనచినాలను మీ సొంతం చేసుకోవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణమే మటన్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి .