చుండ్రుని తరిమికొట్టే ఆహారాలు ఇవే..!

frame చుండ్రుని తరిమికొట్టే ఆహారాలు ఇవే..!

lakhmi saranya
ప్రెసెంట్ జనరేషన్ లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా ఎక్కువగా చుండ్రు సమస్య వేధిస్తుంది . చుండ్రు సమస్యతో .. జుట్టును కోల్పోవడం సాధారణంగా మారిపోయింది ‌ . ఈ చుండ్రును .. అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పలువురు . అయినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు ‌. నిజానికి చుండ్రుని మనం తీసుకునే .. ఆహారం ద్వారానే అరికట్టవచ్చు . కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది . మరి ఆ ఆహారాలు ఏంటో .. ఇప్పుడు తెలుసుకుందాం .
1. ఫ్యాటీ చేపలు:
వీటిలో అనేక ఆరోగ్యకరమైన కొవ్వులు నిండి ఉంటాయి . ఇవి ఆరోగ్యానికే ఎంతో .. మేలు చేస్తాయి . ఇక ఈ చాపలు తింటే స్టాల్స్ ఆరోగ్యం మెరుగుపడుతుంది . చుండ్రు మాయం అవుతుంది కూడా .
2. గుడ్లు:
గుడ్లలో ఉండే పోషకాలు కారణంగా అనేక బెనిఫిట్స్ ఉంటాయి . గుడ్డులోని జింక్ .. అండ్ బయోటిక్ జట్టు , చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది . గుడ్లు తింటే సెబస్  ఉత్పత్తి కంట్రోల్ అవుతుంది . దీంతోచుండ్రు మాయం అవుతుంది ‌.
3. అవకాడో:
ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి . ఇవి మొక్కల ఆధారిత కొవ్వులు . ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి . వీటిని ప్రతిరోజు తినడం ద్వారా .. అనేక బెనిఫిట్స్ ని పొందవచ్చు ‌.
4. గింజలు:
నట్స్ లో ఆరోగ్యకరమైన కవులతో పాటు జింక్ అండ్ మెగ్నీషియం మరియు ఇతర విటమిన్లు అధికంగా ఉంటాయి ‌. బాదం అండ్ వాల్నట్స్ తింటే స్కాల్స్ ఆరోగ్యంగా మారుతుంది ‌. పలు సమస్యలు దూరమవుతుంది .
5. అరటి:
అరటిపండ్లలో జింక్ అండ్ బయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . దీనిని తింటే చుండ్రు సమస్య తగ్గుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: