లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచే పండ్లు ఇవే?
మీ లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు చెప్పే పండ్లు తినండి.అవకాడోలో B విటమిన్లు ఇంకా మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి, ఇవి పురుషాంగంతో సహా శరీరం అంతటా రక్త ప్రవాహానికి బాగా సహాయపడతాయని తేలింది. అలాగే ఈ పండులో పొటాషియం కూడా ఉంటుంది. ఇక ఇది పురుషులలో మాత్రమే కాకుండా స్త్రీలలో కూడా లిబిడోను పెంచుతుంది.అలాగే దానిమ్మ గింజల రసంలో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉన్నాయని కనుగొన్నారు. పలు అధ్యయనాల ప్రకారం, యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రవాహానికి సపోర్ట్ ఇస్తాయి.అలాగే ఇవి అంగస్తంభన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఇంకా అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.ఇక ఇది మీ శరీరానికి చాలా ముఖ్యమైన సమ్మేళనం.పొటాషియం అనేది మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది లైంగిక పనితీరును పెంచుతుంది.
ఇక ఇది జననేంద్రియాలతో సహా శరీరంలోని కొన్ని భాగాలకు సరైన రక్త ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.అలాగే పుచ్చకాయల్లో ఎల్-సిట్రుల్లైన్ పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఎల్-అర్జినైన్‌గా మారుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎల్-అర్జినైన్ మీ అంగస్తంభనను బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఈ సమ్మేళనం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని బాగా ప్రేరేపిస్తుంది, ఇది మీ పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే అంగస్తంభనలను బలపరుస్తుంది.ఇక రోజుకు ఒక ఆపిల్ తినడం మీ లైంగిక ఆరోగ్యానికి సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఈ యాపిల్స్‌లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటుంది.ఇది రక్త ప్రసరణను ప్రేరేపించడంలో, అంగస్తంభన సమస్యకు చికిత్స చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2016లో జరిపిన ఒక అధ్యయనంలో అత్యధికంగా యాపిల్స్ తినేవారిలో అంగస్తంభన మొత్తం 14 శాతం తగ్గుతుందని వెల్లడైంది.కాబట్టి ఖచ్చితంగా ఈ పండ్లని ప్రతి రోజూ తినండి. ఎలాంటి లైంగిక సమస్యలు రాకుండా నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.