లైఫ్ స్టైల్: వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఇవి తప్పనిసరి..!!

Divya
ప్రస్తుతం అంతా ఎక్కువగా వర్షాకాలం కావడంతో ఈ సీజన్లో ఎక్కువగా టైఫాయిడ్, మలేరియా, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు రెట్టింపు అవుతూనే ఉంటాయి అందుచేతనే మనం ఆహారం పైన ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఈ వర్షాకాలంలో మనం మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). వర్షాకాలంలో ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి వాటిలో వర్షానికి చిన్న చిన్న పురుగులు సైతం తిరుగుతూ ఉంటాయి. ఇక అంతే కాకుండా ఆకుకూరలపై తేమ కారణంగా కొన్ని క్రిములు కూడా ఉంటాయి.

2). ఈ వర్షాకాలంలో మనం ఆహారంలోకి టొమోటో, పొట్లకాయ, బెండకాయ, బినిస్, తదితర వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు లో ఉండే పేగు ఆరోగ్యానికి ప్రోత్సహిస్తాయి.

3). ఈ వర్షాకాలం లో ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యూసులు వంటివి తాగకూడదు. యాపిల్ ,దానిమ్మ ,చెర్రీ, పీచు బొప్పాయి వంటివి తినడం వల్ల చాలా మంచిది.

4). ముఖ్యంగా ఆరోగ్యానికి అవసరమైన పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు క్యాన్సర్ వాపు నుంచి దూరం కావచ్చు. ఇన్ఫెక్షన్ తదితర వాటితో పోరాడుతున్న వారికి విటమిన్లు, ఖనిజాలు ఉండేటువంటి పనులను తీసుకోవడం చాలా మంచిది.


5). ఎప్పుడూ కూడా తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే ఈ వర్షాకాలం లో తినాలి.. ముఖ్యంగా పచ్చి సలాడ్స్ వంటివి పూర్తిగా నివారించడం మంచిది.

6). ఈ సీజన్లో మనం తాగేటువంటి నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది అందుచేతనే సముద్రపు చేపలు, వర్షాకాలంలో దొరికేటువంటి సీఫుడ్ వంటికి దూరంగా ఉండటం మంచిది


7). వర్షాకాలంలో నీటిని, వేడి సూపులు, తాగడం చాలా మంచిది.. ఎందుచేత అంటే తేమ తరచుగా డిహైడ్రేషన్కు గురి అవుతుంది. అందుచేతనే వీటిని తాగడం చాలా మంచిది. ముఖ్యంగా బయట దొరికేటువంటి కుళాయి నీటిని తాగడం మానుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: