ఇది తింటే సన్నగా వున్నవారు ఫిట్ గా అవుతారు!

Purushottham Vinay
ఇక ఈ మధ్య కాలంలో చాలామంది కూడా అధిక బరువుతో బాధ పడుతున్నారు..మరికొందరు అయితే సన్నగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు..సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి నిత్యం కూడా చాలా కష్టపడతారు.ఇక అలాంటి వారు కండరాలను పెంచుకోవడానికి ఇంకా అలాగే బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతారు. అయినప్పటికీ కూడా వారు బరువు పెరగరు. అయితే.. బరువు పెరగడం ఇంకా అలాగే కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. ఇక అలాంటి వారు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటే ఖచ్చితంగా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి.మన వంటింట్లో దొరికే వాటితో చాలా సులువుగా బరువు పెరగవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.బంగాళదుంపలు ఇంకా పెరుగు బరువు పెరగాలనుకున్న వారికి చాలా సహాయం చేస్తాయి.శాకాహారులు బరువు పెరగడానికి ఇది చాలా మంచి ఎంపిక. బంగాళాదుంప ఇంకా పెరుగు మీ బరువును పెంచడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.కార్బోహైడ్రేట్లు మాత్రమే తినడం ద్వారా బరువు పెరుగుతారనే విషయం ఎంత నిజమో ఇక పిండి పదార్థాలు తినడం ద్వారా కూడా బరువు పెరుగుతారన్నది కూడా అంతే నిజం..బంగాళదుంపలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్ ఇంకా అలాగే ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.


ఇక బంగాళాదుంప బరువు పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. బరువు పెరగడానికి ఒక మీడియం సైజు బంగాళాదుంపను కనుక తింటే..అప్పుడు శరీరానికి 150 నుంచి 160 కేలరీలు అనేవి అందుతాయి. వాటిలో 37 గ్రాముల పిండి పదార్థాలు ఇంకా అలాగే 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బంగాళాదుంప కండరాలను పెంచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.పెరుగు బరువును పెంచడంలో ఇంకా అలాగే తగ్గించడం లో సహాయపడుతుంది.ఫుల్ క్రీమ్ పాలతో చేసిన పెరుగు తింటే,ఇక అది బరువు పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. 100 గ్రాముల ఫుల్ క్రీమ్ పాలు పెరుగులో 20 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఇంకా 6 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది కండరాలను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి రోజూ 150 నుంచి 200 గ్రాముల పెరుగును అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే శరీరంలో మంచి కొవ్వు అనేది పెరుగుతుంది..ఉడికించిన ఆలును ఇంకా పెరుగుతో కలిపి కొద్దిగా పంచదార వేసుకొని కలిపి కనుక తీసుకుంటే రుచి బాగా పెరుగుతుంది.ఇంకా అలాగే బరువు కూడా పెరుగుతుంది..అలాగే ఫ్యాట్ ఉన్న పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది.. ఇంకా అలాగే కేవలం ఒక నెల లోనే బరువు పెరిగినట్లు కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: