కోపం, చిరాకుని తగ్గించి లవ్ హార్మోన్లను పెంచే ఆహారాలు ఇవే!

Purushottham Vinay
భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఇంకా ఆనందంగా అన్యోన్యంగా ఇంకా ప్రేమ బంధంతో కాలం గడపాలంటే తగిన లవ్ హార్మోన్లు పెంచే ఆహారాలను తీసుకోవాలట.ఇక ఇంతకీ అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం.సీ ఫుడ్.... ఇది విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో కూడిన సాల్మన్ సహజంగా ఆక్సిటోసిన్‌ను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇది లవ్ హార్మోన్లను పెంచడంలో కూడా బాగా సహాయపడుతుంది. అలాగే చియా సీడ్స్ వంటి సంతృప్త కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో మాత్రమే కాకుండా ఇంకా అలాగే ఆక్సిటోసిన్ స్థాయిని పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శరీరంలో ఆక్సిటోసిన్ వంటి లవ్ హార్మోన్ తగ్గినప్పుడల్లా చియా విత్తనాలను ఖచ్చితంగా తిటుండాలి. ఇది ఒత్తిడి ఇంకా అలాగే మానసిక స్థితిని బాగా మెరుగుపరుస్తుంది.అవకాడో తినడం వల్ల లవ్ హార్మోన్ బాగా పెరుగుతుంది. ఇది శరీరంలో బలాన్ని కూడా బాగా పెంచుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను కూడా పెంచుతుంది. 


ఈ పండును పాలతో కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. ఆందోళన రుగ్మతలు వంటి అనేక మానసిక పరిస్థితులను నివారించడానికి అరటిపండు కూడా మంచి ఆహార పదార్థంగా పరిగణించబడుతుంది. అరటిపండులో ఉండే మెగ్నీషియం ఆక్సిటోసిన్‌ను విడుదల చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది హైపోథాలమస్ నుండి ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ను విడుదల చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.కోపం, చిరాకుని తగ్గించి లవ్ హార్మోన్లను పెంచే ఆహారాలు ఇవే.ఇక ఈ లవ్ హార్మోన్ అంటే ఆక్సిటోసిన్ స్థాయిని పెంచడానికి డార్క్ చాక్లెట్ తినడం చాలా ఆరోగ్యకరమైనదని చెపుతుంటారు.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన ఆహార పదార్ధాలు తినండి. చిరాకు, కోపం లాంటివి తగ్గించుకొని లవ్ హార్మోన్లు పెంచుకొని జీవితాన్ని హ్యాపీగా ఆనందమయంగా గడపండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: