లైఫ్ స్టైల్: వంటగదిని ఇలా చేస్తే మంచిదట..?

Divya
ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా కిచెన్ రూమ్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. వంటగదిలో ముఖ్యంగా సామాన్లను అలంకరించేటప్పుడు చాలా అందంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు మహిళలు.. మన ఇంట్లో ఉండే కిచెన్ ఎంత అందంగా ఉంటే అంత బాగా కనిపిస్తుంది. మనకి అవసరం అనుకున్న వాటిని అమర్చుకొని మిగతా వాటిని లోపల దాచేస్తూ ఉంటాము.. అయితే ఇప్పుడు వంటగదికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..

వంటగదిలో ముఖ్యంగా మనకి సరిపడే బడ్జెట్ లో ఉండే సామాన్లు తీసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన వంటగదిలో పాడైపోయిన వస్తువులని పారేసి కొత్తవి తీసుకోవచ్చు.. అయితే కొన్ని రకాల వస్తువులను ఎంతో సులువుగా క్లీన్ చేసుకునే సదుపాయం కలదు.. ఇలా చేయడం వల్ల ఎక్కువ సామాన్లు, కనిపించకుండా తక్కువ మోతాదులోనే ఉంటాయి.

ముందుగా మన ఇంట్లో వంటగదికి చేయవలసిన పని ఏమిటంటే.. సెల్ఫ్ లను కబోర్డ్ లతో నీటిగా అమర్చాలి.. వాటి లోపల సామాన్లు పెట్టడం వల్ల చాలా సురక్షితంగా ఉంటాయి. అంతే కాకుండా అవి ఎంతో శుభ్రంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వంటగదికి మనకు నచ్చిన కలర్ ని ఎంచుకొని వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. వాస్తవానికి వంటగదికి సామాన్లు లు సర్దుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మహిళలు.. అలాంటి వారి కోసం ఈ పద్ధతి చాలా సులువైనది అని చెప్పవచ్చు.

ఈ సెల్ఫ్ కబోర్డ్ లలో కేవలం ఒక్కసారి సామాన్లు పెడితే చాలు.. వాటిని శుభ్రపరచడం ఉండదు, ప్రతిసారి క్లీన్ చేయవలసిన పని ఉండదు. ఇలా వంటగది శుభ్రంగా ఉండడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.. అంతేకాకుండా సామాన్లను.. బట్టి బూడిదతో తిట్టడం వల్ల ఎంతో శుభ్రంగా కనిపిస్తాయి. వంటగదిలోకి ముఖ్యంగా బొద్దింకలు, కీటకాలు రాకుండా చూసుకోవాలి. ఇలా చేసుకుంటూ వంటగది చాలా శుభ్రంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: