నత్త మాంసం తిని శృంగార సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకోండి!
సాధారణంగా చాలా మంది ప్రజలు అడపాదడపా తింటుంటారు. కానీ నత్త మాంసం లో శృంగార ఉత్ప్రేరకాలు ఉంటాయని ఎవరికీ తెలియదు. అయితే తాజా అధ్యయనంలో ఈ విషయం బట్టబయలు కావడంతో నత్త మాంసం కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు ప్రజలు. ముఖ్యంగా బ్రిటిష్ యువత శృంగార సామర్థ్యాన్ని పెంచే అన్ని మాత్రలను చెత్త కుప్పలో పడేసి ఎంచక్క నత్త మాంసాన్ని ఆరగించేస్తున్నారు.
నత్త మాంసంలో డీ అస్పరిటిక్ యాసిడ్ లభ్యమయ్యిందని... ఈ మూలకాన్ని ఎలుకలపై ప్రయోగించగా... వాటిలో శృంగార సామర్థ్యం గమనించదగ్గ స్థాయిలో పెరిగిందని పరిశోధనలు తేల్చి చెప్పాయి. దాంతో నత్త మోసం తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. డీ అస్పరిటిక్ యాసిడ్ అనే మూలకా "బై వాల్వ్ మొలాకస్" రకం రక్తంలో ఎక్కువగా లభ్యమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. నత్త మాంసంలో అధికంగా జింక్ లభించడంతో మగవారిలో వీర్యవృద్ధి బాగా పెరుగుతుంది.
నత్త మాంసం తినడం వలన స్పెర్మ్ సంఖ్యతో పాటు, టెస్టోస్టిరాన్ మోతాదు బాగా పెరిగిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. నత్త మాంసం ప్రతి రోజు తినడం వలన ఊబకాయం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకేం, మీరు కూడా నత్త మాంసం తరచూ తింటూ మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోండి. బై వాల్వ్ మొలాకస్ రకం నత్త మన భారతదేశంలో దొరుకుతాయని సైకాలజిస్టుల చెబుతున్నారు. లేకపోతే బై వాల్వ్ మొలాకస్ రకం నత్తల మాంసం బ్రిటన్ నుండి దిగుమతి చేసుకొని సహజంగా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.