శృంగార జీవితంపై క‌రోనా దెబ్బ‌.. బ‌య‌ట‌ప‌డుతున్న కొత్త నిజాలు..!!

Kavya Nekkanti

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. క‌రోనా అన్న ప‌దం ప్ర‌జ‌ల‌కు కామ‌న్‌ అయిపోయినా.. దీని భ‌యం మాత్రం త‌గ్గ‌డం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విసృత్తంగా కొనసాగుతుంది. ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, దాదాపు మూడు లక్షల మంది మరణించారు. 16 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఈ ప్రాణాంతకర‌ వైరస్ ధాటికి అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి.

 

ముఖ్యంగా {{RelevantDataTitle}}