అధిక రక్తపోటుని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే?

Purushottham Vinay
అధిక రక్తపోటు సమస్యను తగ్గించడానికి మనం ఖచ్చితంగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. ఇంటి చిట్కాలని పాటించడం ద్వారా అధిక రక్తపోటు సమస్యను చాలా ఈజీగా తగ్గించడమే కాకుండా, అనేక తీవ్రమైన వ్యాధులను కూడా ఈజీగా నివారించవచ్చు.అయితే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తపోటు ఈజీగా అదుపులో ఉంటుంది. ఇంకా ఇది కాకుండా, వెల్లుల్లి తీసుకోవడం ద్వారా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, జుట్టు సంరక్షణ ఇంకా చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఈ వెల్లుల్లిని ఉడికించిన తర్వాత తినకూడదు.ఎందుకంటే వెల్లుల్లిలోని కొన్ని పోషకాలు వండటం వల్ల నాశనం అవుతాయి కాబట్టి వెల్లుల్లిని ఉడికించకుండా నీటితో మాత్రమే కలిపి తినాలి.ఇక బిపి అకస్మాత్తుగా పెరిగితే, ఆ సమయంలో మీరు అర గ్లాసు నీటిలో నల్ల మిరియాల పొడిని తాగితే, అది మీ పెరుగుతున్న బిపికి ఈజీగా ఉపశమనం ఇస్తుంది. ఇంకా ఇది కాకుండా, మీరు నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకుంటే, మీరు చాలా తీవ్రమైన వ్యాధులను కూడా నివారించవచ్చు.


ఇంకా అంతే కాదు, మీ శరీరంలో ఎక్కడైనా వాపు ఉంటే, నల్ల మిరియాల పేస్ట్ రుద్దడం వల్ల వాపు నుండి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఈ నల్ల మిరియాలు పంటి నొప్పికి కూడా చాలా మేలు చేస్తాయి.ఇంకా ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక దీని వల్ల రక్తనాళాలు సన్నగా మారతాయి. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల రక్తపోటు ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే ఉసిరికాయ తినడం వల్ల అధిక రక్తపోటు నుండి ఉపశమనం పొందడమే కాకుండా చాలా వ్యాధులను నయం చేస్తుంది. కేవలం ఉసిరికాయ లేదా ఉసిరి పొడిని నీటిలో కలిపి తాగడం ద్వారా కూడా మీరు శరీరానికి చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇంకా అంతే కాకుండా జామకాయను తేనెలో కలిపి తింటే శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. మీ ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం ద్వారా మీరు చాలా వ్యాధులను ఈజీగా నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: