వేసవి సీజన్లో ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు..!

Divya
ఇప్పుడిప్పుడే చలికాలం వెళ్ళిపోయి,ఉష్ణోగ్రతలు పెరిగి, వేసవిని తలపించేలా ఉంది. ఇంక వేసవి మొదలైతే ఎన్నో రకాల రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల, మనమే మన చేతులారా మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్నట్టు ఉంటుంది. వేసవి కాలంలో ఎక్కువగా శరీరానికి తేమనందించి,తొందరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.కూల్ డ్రింకులు మరియు అతిగా మసాలాలు వున్న ఆహారాలు రుచిగా ఉంటాయని ఎక్కువగా తీసుకుంటూంటారు. అలాంటి ఆహారాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.ఈ వేసవికాలంలో ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
 స్పైసెస్:
 వీటిని వంటల్లో వాడటంతో,ఆహార రుచిని పెంచుతాయి, కానీ ఇవి శరీరంలో వేడిని పెంచడానికి కూడా దోహదం చేస్తాయి.దీనివల్ల డిహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే చాలా మంచిది.
మాంసాహారాలు:
 మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అవి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల అజీర్తి,మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి.
జంక్ ఫుడ్ : చాలామంది పిల్లలకు సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఎక్కువగా జంక్ ఫుడ్ ని ఇస్తుంటారు. అలాంటి పిల్లల్లో చెడు {{RelevantDataTitle}}