: లైఫ్ స్టైల్: గంజి తో ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..?

Divya
వేసవి, వర్షాకాలంలో కలుషిత నీరు తాగడం వల్ల మన శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ గురవుతూ ఉంటుంది. అంతేకాకుండా పలు రకాలుగా అంటు వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. ఇక దీంతో అతిసార వ్యాధి అనేది చుట్టుముడుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి లూజ్ మోషన్స్ తో పాటు, వాంతులు,అనారోగ్య సమస్య ఎదురవుతుంది. దీంతో మన శరీరం వేగంగా నీటిని కోల్పోవడం జరుగుతుంది. దీని వల్ల మనషి బలహీనంగా మారుతారు. దీంతో పోషకాహార లోపాలు వస్తాయి. అయితే ఇలాంటి వాటి నుంచి త్వరగా కోలుకోవాలంటే రైస్ వాటర్ చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి ఉపయోగాలు తెలుసుకుందాం.

1). ఆయుర్వేదం లో చాలా వ్యాధుల నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యం గా పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు బియ్యపు నీరు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విరేచనాలు అయినప్పుడు ఈ నీటిని తాగడం మంచిది.
2). అప్పట్లో బియ్యం గంజి ని ఒక గిన్నెలో వేసి ఆ గంజి ని  తాగేవారు మన పూర్వీకులు. కానీ మనం ఇప్పుడు ఈ గంజిని బయట పారవేసి. ఇందులో పోషకాలు బాగా ఉన్నందు వల్ల మన శరీరం అలసట చెందదు.
3). ఈ గంజిలో నల్లని ఉప్పు  కలుపుకొని తాగడం వల్ల.. శరీరం చాలా బలహీనతగా ఉండకుండా పోతుంది. ఎందుచేతనంటే గంజి నీళ్లు ఖనిజాలు విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి.

4). ఈ బియ్యపు నీరు విరేచనాల నుండి కూడా విముక్తి వచ్చేలా చేస్తుంది. దీనితోపాటు అతిసార వ్యాధి నుండి బయట పడడానికి దివ్యౌషధంలా పని చేస్తుంది.
5). ఇక బియ్యం కడిగేటప్పుడు ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్న టు అయితే ముఖం కూడా కాంతివంతంగా మెరుస్తుంది.

6). పూర్వపు రోజుల్లో అన్నం వచ్చిన తర్వాత గంజిని, తాగుతూ మిరపకాయ నంచుకుని తినడం వల్ల అలసట అనేది ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: