నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు...ఎవరదీ...?

Durga
1 నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు. 2 తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది? 3 బండకు కొడితే వెండి ఊడుతుంది? 4 వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ 5 పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు. 1. తాళం.  2. ముళ్ల మొక్క 3. కొబ్బరికాయ 4.రామచిలుక. 5. తాళం కప్ప  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: