అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు...ఎవరదీ..?

Durga
1. అంతులేని ఆకు అతనిలో ఉంది   2.అందమైన అప్పన్న, మూతి లాగి నాకన్నా ?  3. అందమైన చెరువులో ఎర్రపిట్ట, తోకతో నీళ్లు త్రాగుతుంది ?  4. అందరాని వస్త్రం పై అన్నీ వడియాలే ?  5. అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు  1. చిరాకు, పరాకు 2. మామిడిపండు 3.దీపం 4.నక్షత్రాలు   5. పెళ్లికూతురు, పెళ్లికొడుకు   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: