ఎండని పండని పుష్పాలు ...ఏటవీ...?

Durga
1.ఎంచలేని రూకలు   2. ఎండకు ఎండి, వానకు తడిసి, మూల నక్కి కూచుంది  3. ఎండని నీరు గల పందిరి  4.ఎండిన మాను గలగల  5.ఎండని పండని పుష్పాలు  విడుపులు :  1. నక్షత్రాలు  2.తాటాకు గొడుగు  3. జల్లెడ  4.తప్పెట  5. సూర్యచంద్రులు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: