పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. 

Durga
పొడుపులు :  1. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు. జ. సూది  2. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.   3. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.  4. పొడవాటి మానుకి నీడే లేదు.  5. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు. విడుపులు :  1.  సూది  2. వల  3. ఉంగరం  4. దారి 5. పొయ్యి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: