కస్టమర్: వెయిటర్

Durga
1.)   కస్టమర్: వెయిటర్, నువ్వు తెచ్చిన పైనాపిల్ వంటకంలో పైనాపిల్ మచ్చుకైనా కానరాదే?       వెయిటర్: బాగుందండీ, మీరు మీ కుక్కకు పెట్టే కుక్క బిస్కట్లలో కుక్క ముక్కలేవయినా               ఉంటాయా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: