ఈనదు, పొర్లదు – బంధం వేస్తే పాలిస్తుంది. ఏంటదీ...?

Durga
1. ఈనదు, పొర్లదు – బంధం వేస్తే పాలిస్తుంది. 2. ఉత్తమ వ్రతం ఏది ? 3. ఏన్నవాడు పెంచుకునేవి – లేనివాడు చంపుకునేవి 4. ఉరిమినపుడే పూచు పువ్వేది భుమిలోన? 5. ఊగేకొద్ది ఊగాలనిపించేది.   1. తాడిచెట్టు 2. సత్యవ్రతం 3. ఆశలు 4. పుట్టగొడుగు 5. ఊయల 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: