అడవిలో పుట్టింది- అడవిలో పెరిగింది- మా ఇంటికొచ్చింది శ్రీ మహలక్ష్మి  

Durga
1. అంబుల్లో చెంబు- చెంబుల్లో చారెడు నీళ్లు 2.అంబులో పుట్టింది- అంబులో పెరిగింది- అరచేతి కొచ్చింది చచ్చూరుకుంది. 3.అమృతం కాని అమృతం 4.అక్కడిక్కడి బండి అంతరాల బండి మద్దూరి సంతలో మాయమైన బండి 5. అడవిలో పుట్టింది- అడవిలో పెరిగింది- మా ఇంటికొచ్చింది శ్రీ మహలక్ష్మి   1.టెంకాయ 2.పేను 3. అధరామృతం 4. సూర్యుడు 5. గడప 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: