పొడవైన గోడ

HANUMA HANUMA
 ప్రపంచంలో ఏడు అద్భుతమైన వింతలు ఉన్నాయి. వాటిలో ఒకటి చైనా గోడ. దీన్నే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అంటారు. దీని పొడవు సుమారు 8851 కి.మీ.లు. 30 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ గోడను క్రీ.పూ.5,6 శతాబ్ధాల మధ్యకాలంలో చైనా తొలి చక్రవర్తి కిన్ షిహువాంగ్ నిర్మించాడు. ఇది చైనాకు తూర్పు నుంచి పడమర వైపుకు సరిహద్దుగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: