రైలు బండి

Durga
  వచ్చే వచ్చే రైలుబండి- బండిలోర మామ వచ్చే వచ్చిన మామ టీవి తెచ్చే – టీవీలోన బొమ్మ వచ్చే బొమ్మలెంతో నాకు నచ్చే – బడి నుండి అక్కావచ్చే తెచ్చె నాకు కుచ్చుల చొక్కా- మెచ్చితి నేను పచ్చా చొక్కా.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: