అనుగ్రహ రూపుడే గురువు

Durga
జగమున గురు డుదయించిన  జగమున గల జనులు శరణఉ శరణునరొక్కో జగమెఱిగి మ్రొక్క జూచెడి  నిగమాగమ నిర్వికార నిఫుణు డు వేమా.  భావం: జగత్తున గురువ ఉదయించినచో జనులు అతనకి శరణాగతులవుతారు. జగత్తును చూస్తూ ఆ మ్రొక్కులను గమనించే నిర్వికార అనుగ్రహ రూపుడు గురువు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: