వేమన నీతి కథలు !

Durga
అసువినాశమైన నానంద సుఖకేళి  సత్యనిష్ఠపరుని సంతరించు  సత్యనిష్ఠజూడ సజ్జన భావంబువిశ్వదాభిరామ వినురవేమ ! సత్యనిష్ఠాపరుడైన తన ప్రాణాలు పోగుట్టుకోవడానికైనా ఆనందంగా సిద్దపడాతాడుగానీ అసత్యమాడటానికి మాత్రం అంగీకరించడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడూ. చిరస్మరణీయుడు. దీనికి హరిశ్ఛంద్రుడే తార్కాణం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: