గాడిద గాడిదే మూర్ఖుడు మూర్ఖుడే.

Durga
హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని  పరిమళములు గర్ధభము మోయ ఘనమౌనె  విశ్వాదాభిరామా వినుర వేమ!  ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైనా మూర్ఖడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంథ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రానా గాడిద గొప్పదౌతుందా? గాడిద గాడిదే మూర్ఖుడు మూర్ఖుడే. వారిలో మార్పురాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: