ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి. ఎవరదీ...?

Durga
పొడుపులు :   1. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.  2. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు. 3. ఆలుకాని ఆలు.  4. అందంకాని అందం  5. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.  విడుపులు :    1.తేనెపట్టు  2. అరిటాకు  3. వెలయాలు  4. పరమానందం, బ్రహ్మానందం  5. చీమలదండు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: