సెప్టెంబర్ 5 : చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
1100 లో హెన్రీ I, వెస్ట్ మినిష్టర్ అబ్బే లో, ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషిక్తుడవ్వడం జరిగింది.

1583లో సర్ హంఫ్రీ గిల్బర్ట్ మొట్టమొదటి ఆంగ్లేయుల వలసను ఉత్తర అమెరికాలో నెలకొల్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని న్యూపౌండ్‌ లాండ్ లోని సెయింట్ జాన్ గా పిలవడం జరుగుతుంది.

1624 లో విలియమ్ జేమ్స్‌టౌన్, ఆంగ్లేయులు ఆక్రమించిన వర్జీనియాలో పుట్టిన ఫస్ట్ నీగ్రో.

1845 లో ఆస్ట్రేలియా లోని 'కింగ్ ఐలేండ్' ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో407 మంది మరణించడం జరిగింది.

1858 వ సంవత్సరంలో మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేయడం జరిగింది.

1861వ సంవత్సరంలో అమెరికా సైనిక దళాలు 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేయడం జరిగింది.

1861 వ సంవత్సరంలో అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించడం జరిగింది.

1874 వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టడం జరిగింది.

1879 వ సంవత్సరంలో రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడటం జరిగింది.

1882 లో స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికి అమెరికా అనుమతించి ఆధునిక నౌకాదళానికి నాంది పలికడం జరిగింది.

1882 లో మార్షల్ లా జపాన్లో చట్టమవ్వడం జరిగింది.

1882 లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని అమెరికాలో స్థాపించడం జరిగింది.

1882 లో స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి, బెడ్లోస్ ఐలేండ్ శంకుస్థాపన అనేది జరిగింది. ఇక ఆ సమయంలో వర్షం అనేది బాగా కురుస్తున్నది.

1905 వ సంవత్సరంలో నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకోవడం జరిగింది.

1912 లో జపాన్ లోని టోక్యో నగరంలోని "గింజా" అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: