ఆగష్టు 27: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ నాటి సంఘటనల విషయానికి వస్తే..

1995 వ సంవత్సరంలో ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమవ్వడం జరిగింది.

1955 వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడటం జరిగింది.

2003 వ సంవత్సరంలో దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా రావడం జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాలు...

1898 వ సంవత్సరంలో టి.ఎన్.రాజరత్నం పిళ్ళై జన్మించారు. ఈయన నాదస్వర విద్వాంసుడు.

1908 వ సంవత్సరంలో డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జన్మించారు. ఈయన అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్.

1908 వ సంవత్సరంలో లిండన్ బి జాన్సన్ జన్మించారు. ఈయన రాజకీయవేత్త, రచయిత.

1909 వ సంవత్సరంలో దాడి గోవిందరాజులు నాయుడు జన్మించారు. ఈయన తెలుగు, ఇంగ్లీష్ ఇంకా హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి.

1928 వ సంవత్సరంలో వోలేటి వెంకటేశ్వర్లు జన్మించారు. ఈయన సంగీత విద్వాంసుడు.

1933 వ సంవత్సరంలో నాన్సీ ఫ్రైడే జన్మించారు. ఈయన స్త్రీ లైంగిక తత్వం ఇంకా స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి.

1955 వ సంవత్సరంలో వల్లూరు శివప్రసాద్ జన్మించారు. ఈయన నాటకకర్త.

1957 వ సంవత్సరంలో నూతలపాటి వెంకటరమణ జన్మించారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

1963 వ సంవత్సరంలో సుమలత జన్మించారు. ఈయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇంకా హిందీ సినిమా నటి.

1972 వ సంవత్సరంలో ఖలీ జన్మించారు. ఈయన భారతీయ మల్లయోధ నిపుణుడు ఇంకా నటుడు.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1534 వ సంవత్సరంలో ఇస్మాయిల్ ఆదిల్‌షా మరణించారు. ఈయన బీజాపూరు సుల్తాను.

1976 వ సంవత్సరంలో ముకేష్ మరణించారు.ఈయన భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు.

2002 వ సంవత్సరంలో సింగరాజు రామకృష్ణయ్య మరణించారు. ఈయన ఉపాధ్యాయుడు ఇంకా ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి.

2006 వ సంవత్సరంలో హృషికేష్ ముఖర్జీ మరణించారు. ఈయన భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు.

2010 వ సంవత్సరంలో కంభంపాటి స్వయంప్రకాష్ మరణించారు. ఈయన ఆయుర్వేద వైద్యుడు ఇంకా లైంగిక వ్యాధుల నిపుణుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: