జూన్ 1వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?
♥ జననాలు ♥
✦ 1891: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు జననం. (మరణం: 1974)
✦ 1926: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మరణం: 1962)
✦ 1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు. తన సంగీతంలో కోట్లాదిమందిని మెప్పించారు.
✦ 1944: జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
✦ 1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం పేరు.
✦ 1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్తగా ఎన్నో సేవలందించారు.
✦ 1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
✦ 1953: బలరామయ్య గుమ్మళ్ళ, మాజీ కలెక్టర్, వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన నటుడు కూడా.
✦ 1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు.
✦ 1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
✦ 1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
♡ మరణాలు ♡
✦ 1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్సభ సభాపతి (జ.1913).
✦ 1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
✦ 1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
✦ 1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880). ఆయన చేసిన ఉద్యమాలు ఎందరికో ఆదర్శం.
✦ 2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).
✷ జాతీయ దినాలు ✷
✦ అంతర్జాతీయ బాలల దినోత్సవం
✦ ప్రపంచ పాల దినోత్సవం.