అత్యధిక ప్రోటీన్ ఉండే కూరగాయలు ఏవో తెలుసా.. ఇవి తింటే మీ ఆరోగ్యానికి డోకానే లేదు..?
బ్రోకలీ లో ప్రోటీన్ , ఫైబర్ , విటమిన్ కణజాలు సమృద్ధి గా ఉంటాయి. బ్రోకలీ తినడం ద్వారా అధిక మోతాదులో ప్రోటీన్ , ఫైబర్ , విటమిన్ లు శరీరానికి దక్కుతాయి.
బంగాళ దుంప లో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల ప్రోటీన్ అధికంగా శరీరానికి అందుతుంది.
క్యాబేజీ లో విటమిన్లు సి , కె , పోలేట్ లతో పాటు ప్రోటీన్ ను అందించే క్రూసిఫెరస్ కూడా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది.
తోట కూరలో విటమిన్ ఏ , సీ , కే ఉంటుంది. అలాగే మితమైన కాలరీలు , ప్రోటీన్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మంచి ని చేస్తాయి.
మొక్క జొన్న పిండి పదార్థాలు , ఫైబర్ , విటమిన్ లు , మినరల్స్ , ప్రోటీన్ లకు మూలం. ఇవి తినడం ద్వారా శరీరానికి ఫైబర్ ,విటమిన్లు , మినరల్స్ ప్రోటీన్లు చాలా మోతాదులో అందుతాయి.
ఇలా వీటిని మీ రోజు వారి ఆహారంలో తీసుకున్నట్లయితే మీ శరీరంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.