పాదాల వాపులు.. ఆ వ్యాధికి సంకేతమా..?
ఎవరైనా సరే వాపును నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.. ముఖ్యంగా చీలమండ వాపు అనేది పెద్ద సమస్య కాదంటూ ఇటీవలే కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ వీటిని నిర్లక్ష్యం చేయడం కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందట. ఈ వాపు రావడానికి చాలా కారణాలే ఉన్నప్పటికీ.. ముఖ్యంగా పాదాల వాపు చీలమండలి పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. అలా వాచినచోట ద్రవం చేరడం వల్లే ఈ వాపు ఉంటుందట. అయితే ఈ వాపు అనేది మొదట పైన కనిపించక పోయిన పాదం అడుగు భాగంలో ఉండే కణజాలంలో ఉండేటువంటి కావాటిస్ అనేవి నీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.
దీంతో పాదం దగ్గర వాపు కనిపించకపోయిన .. పాదం అడుగు బాగానే ఉండే నీటిలోకి ఈ ద్రవం పోవడం వల్ల కాలు వాపుగా కనిపిస్తుంది..దీనివల్ల నడవడం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అలా వాపు ఉన్నచోట ఎక్కువ ఒత్తిడిని ప్రయోగిస్తే కాలి పై వరకు పాకి అవకాశం ఉంటుంది.. అయితే కాలు వాపు గల కారణాలను ఇటీవలే పరిశోధకులు తెలియజేయడం ఏమనగా.. ద్రవంస్థాయి పెరిగినప్పుడు వ్యవస్థ నియంత్రణలో లేనప్పుడు ఈ వాపు ఎక్కువగా ఏర్పడుతుందట.. అంతేకాకుండా గుండె బలహీనంగా ఉన్నప్పుడు, గుండెపోటుకు గురయ్యే వ్యక్తికి ఇవి ఎక్కువగా సంకేతాలను చూపించేలా చేస్తాయట. ఇలాంటి వ్యక్తులకు రక్తం సరిగ్గా శుభ్రం చేయలేకే ఇలా కాళ్లలో రక్తస్రావం ఏర్పడుతుందట. అందుకే ఇలా పాదాల వాపు వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.