ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్.. భారత గవర్నమెంటు తీసుకుంటున్న చర్యలు ఏంటి..?
ఎయిర్‌పోర్ట్స్‌లో ఇన్‌కమింగ్ ప్యాసింజర్ల ట్రావెల్ హిస్టరీని చెక్ చేయడం ద్వారా జాగ్రత్త పడొచ్చని అన్నారు. ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తీసుకోవాలని తెలిపారు. వారికి జ్వరం, దద్దుర్లు వంటి సింప్టమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని విమానాశ్రయ సిబ్బంది చెబుతోంది.
మంకీపాక్స్ వైరస్ అంటే ఓ ఆర్థోపాక్స్ వైరస్. ఇది ఎంపాక్స్‌కు (మంకీపాక్స్) అనే వ్యాధికి కారణం అవుతుంది. మశూచిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మంకీపాక్స్ వ్యాధి మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలలో అప్పుడప్పుడు వ్యాప్తి చెందుతూ. ప్రజల ప్రాణాలను తీసేసుకుంటుంది. ఈ వ్యాధి తీవ్రత కొంచెం తక్కువగా ఉన్నా సరే ప్రజల ప్రాణాలను తీసేయగలరు. ఒక వ్యక్తి చనిపోతే ఒక ఫ్యామిలీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే భారతదేశము ఈ వ్యాధిని చాలా సీరియస్ గా తీసుకొని దీని అరికట్టాల్సిన అవసరం ఉంది. కరోనా విషయంలో అలాగే నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు వెంటనే చర్యలు చేపట్టడం వల్ల అందరికీ ఇబ్బంది అందుకే ముందు నుంచి దీనిని గమనిస్తూ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.