వీటిని తింటే ప్రమాదకర జబ్బుల భయం ఉండదు?

Purushottham Vinay
మన ఆయుర్వేద ప్రకారం కొన్ని రకాల మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇక ధనియాలు రుచిగా ఉండటమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తాయి. ఆహారంలో ధనియాలను రెగ్యులర్ వాడుతూ ఉండటం ఆరోగ్యానికి చాలు మేలు చేస్తుందని చెబుతున్నారు. ధనియాలు తినడం వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, షుగర్ వంటివి అదుపులో ఉంటాయి.మిరియాలలో కూడా చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.ఆరోగ్యంగా ఉండేందుకు వెల్లుల్లి ఎంతగానో సహకరిస్తుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అదనంగా, ఇది కరోనరీ ధమనులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.ప్రతి వంటింట్లో కూడా తప్పనిసరిగా ఉపయోగించే మసాలా అల్లం. సాధారణంగా అల్లం లేకుండా దాదాపు ఏ వంటకం పూర్తి కాదని చెప్పాలి.మనం అల్లంతో అనేక అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు నయమవుతాయి.


అల్లం కడుపు నొప్పి, అజీర్ణం, వికారం వంటి సమస్యలను నయం చేస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.ఇక సుగంధ ద్రవ్యాలు అనేవి యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్. వీకొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సాధారణ వంటగది మసాలా దినుసులలో దాల్చినచెక్క కూడా ఒకటి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్.. డిమెన్షియా ఉన్నవారిలో ఆల్కహాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మన వంటగదిలో ఉపయోగించే ఈ మసాల దినుసులను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.అనేక అంటువ్యాధులకు కూడా ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఈ మసాలాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: