చర్మం పై వచ్చే పులిపిర్లను తమలపాకుతో తరిమొచ్చని మీకు తెలుసా..?
సాధారణంగా పులిపిర్లు మొఖం పైన మెడ పైన రావడానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ మరియు హార్మోనల్ ఇమ్బాలన్సులే కారణం అని చెప్పవచ్చు.వీటికి మందులు వాడుతూ తమలపాకు తో తయారు చేసే చిట్కా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
దీనికోసం ముందుగా ఒక తమలపాకును తీసుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.ఆ తరువాత చిటికెడు సున్నం,చిటికెడు తేనె వేసి బాగా సాది ఆ మిశ్రమాన్ని తమలపాకు పులిపుర్లు ఉన్నచోటల్లా ఆ సున్నాన్ని అద్భుతూ ఉండాలి.ఇలా చేయడం వల్ల సున్నంలో ఉన్న క్షార గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల నెలలోపు పులిపిర్లు మొత్తం మాయం అవుతాయి.
వీటితోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ పోగొట్టుకోవడానికి వాడే క్రీములు వాడి,సరైన మోతాదులో నీటిని తీసుకోవడం, పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం,సరైన జీవక్రియ రేటును పెంచుకోవడం,చెడు వ్యసనాలాకు దూరంగా ఉండటం వంటి వాటి వల్ల కూడా హార్మోనల్ ఇన్ బాలన్స్ తగ్గిపోతుంది.వీటితో లోపల నుంచి వచ్చే ఎలాంటి చర్మ సమస్యలైన వెంటనే తగ్గుముఖం పడతాయి.కావున మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే తమలపాకుతో చిట్కా చేసి చూడండి.