గుండెపోటు వచ్చేముందు కనిపించే లక్షణాలు ఇవే..!!
గుండె పని చేయడం ఆగిపోతున్నప్పుడు కొన్ని లక్షణాలను చూసి ఇస్తుందట ఇలాంటివి ఎవరికైనా వచ్చాయంటే తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండి వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా మంచిదట. గుండెకు సంబంధించిన లక్షణాలు సైతం ఇతర వ్యాధుల లాగా ఉంటాయట.
1). గుండెపోటు కొచ్చేముందు చాతినొప్పి అజీర్ణం వంటి సమస్య తలెత్తు తుందట.
2). గుండెపోటుతో సంబంధం ఉన్న జాతి నొప్పిని గుర్తించడం చాలా కష్టము.
3). అజీర్ణ సమస్య వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందట.
4). చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల అసిడిటీ వల్ల కడుపునొప్పి వస్తుందనుకుంటారు..కానీ కడుపు మధ్య భాగంలో మంట నొప్పి వస్తే అది గుండె జబ్బుకు కారణమట.
5). శరీరం అలసిపోయి ఎక్కువగా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించిన నిశ్శబ్దపు లక్షణాలు కనిపించిన వాంతులు ఎక్కువగా వచ్చిన గుండె జబ్బులకు కారణమట.
6). కొన్నిసార్లు ఎక్కువగా చెమట వస్తే గుండెపోటుకు కూడా కారణమవుతుందట. ఎక్కువగా ఆడవారిలోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ముందు ఎక్కువగా ఆయసం కూడా వస్తుందట ఈ లక్షణాలు వెంటనే కనిపించిన వైద్యుని సంప్రదించడం మంచిది.
అయితే కొన్నిసార్లు ఎడమ చేయి లాగడం భుజాలు నొప్పిగా ఉండడం మెడ నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా గుండె జబ్బులకు వచ్చే అవకాశం ఉన్నట్లు సూచనలట ఇలాంటి లక్షణాలు వస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది.