డయాబెటిస్: ఈ రసం తాగితే మాయం?

Purushottham Vinay
ఇక డయాబెటిస్ సమస్య ఉన్నవాళ్లు కనుక నిమ్మరసం తాగితే, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వస్తాయి. మధుమేహం దెబ్బకు కంట్రోల్‌లో ఉంటుంది.ఇంకా అలాగే నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. నిమ్మకాయతో షుగర్ వ్యాధి వెంటనే మాయం అవుతుందట.ఇంకా ఈ నిమ్మకాయని తీసుకుంటే చాలావరకు మనం ఆరోగ్యాంగా ఉంటాము. బయట నుండి అలసిపోయి వచ్చినప్పుడు నిమ్మకాయ నీరు కనుక తీసుకుంటే వెంటనే ఉత్సాహం వస్తుంది. మనం తినే ఏ వంటలోనైనా సరే నిమ్మరసం కనుక పిండితే ఆ వంటకానికి చక్కని రుచి వస్తుంది. అలాగే నిమ్మకాయ వాసనా చుసిన తాజా అనుభూతి లభిస్తుంది. అయితే నిమ్మకాయ వల్ల షుగర్ వ్యాధి ఎలా మాయం అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం..ఇక ఈ నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగిస్తుంది.ఇంకా అలాగే షుగర్ ఉన్నవారికి ఇతర సమస్యలను రాకుండా కూడా చేస్తుంది.


చిన్న సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ అనేది ఉంటుంది.ఇక మనకు నిత్యం కావల్సిన ఫైబర్‌లో ఇది 9.6 శాతం ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ ఉన్నవారు ఈ నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవల్స్‌ అనేవి భారీగా తగ్గుతాయి. ఇక దీని వల్ల ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా షుగర్ సమస్య నియంత్రణలో ఉంటుంది.ఇంకా అలాగే లో బీపీ ఉండే షుగర్ వ్యాధి గ్రస్తుల బీపీని నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్, అసిడిటీ ఇంకా అలాగే మలబద్దకం వంటివి వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: