రాత్రిపూట ఈ పదార్థాలు తింటున్నారా.. మంచిదేనా..!!
1). కీర దోసకాయలు ఉండే విటమిన్లు తగ్గించి రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి.
2). ఎక్కువమంది రాత్రిపూట కీరదోసకాయను తింటూ ఉంటారు. కొంతమంది రాత్రి సమయాలలో తినకుండా ఉంటారు అయితే అవి తినడం చాలా మంచిదట.
3). రాత్రి సమయాలలో కీరదోస కాయలు తింటే.. బరువు కూడా తగ్గుతారు. ఇక నిద్ర కూడా బాగా పడుతుందట.
4). రాత్రి సమయాలలో మనం ఎక్కువ ఆహారం తినడం వల్ల నిద్రను పాడు చేస్తోంది. అందుచేతనే రాత్రి సమయాలలో ఎక్కువగా పిండి పదార్థాలు తినకూడదు.
5). సెన్సిటివ్ పొట్ట ఉన్నవారికి కీర దోసకాయ తినడం అంత మంచిది కాదు. ఇది కుకుర్బ్ టాసిన్ అనే మూలకం కలిగి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన పదార్థం.
6). కీరదోసకాయ తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి.
7). ఆహారం తినడానికి కొద్దిసేపు ముందు కీర దోసకాయ తినడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు లభిస్తా యి.